Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసిఆర్ చావు ను కోరడం అవివేకం

Follow Udayam on Google
anji kummari Sep 08, 2026 7:26 PM మహబూబ్‌నగర్General
కేసిఆర్ చావు ను కోరడం అవివేకం - Udayam
పుట్టడం, గిట్టడం సృష్టి దేవుని చేతిలో ఉంటుంది, అలాంటిది మనషి చావు ను సాటి మనషి కోరుతున్నాడు అంటే అది ఎంత అవివేకమో అని మహబూబ్ నగర్ నేత, రాష బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే అన్న మాటలను వెనకకు తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...