Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేశవ్ గౌడ్ కుఅంతర్జాతీయ జీనియస్ బుక్ రికార్డు

Follow Udayam on Google
sreekanth patel Sep 06, 2026 5:20 PM మహబూబ్‌నగర్General
కేశవ్ గౌడ్ కుఅంతర్జాతీయ జీనియస్ బుక్ రికార్డు - Udayam
జడ్చర్లకు చెందిన మాస్టర్ కేశవ్ గౌడ్ నాయకత్వంలో హైదరాబాద్లో నిర్వహించిన 'గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్-2026'కు అంతర్జాతీయ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. క్రీడలు, నృత్యం, సామాజిక సేవ, వైద్యం, న్యాయం తదితర రంగాలకు చెందిన 400 మంది ప్రతిభావంతులను ఒకే వేదికపై సన్మానించారు. ఈ సందర్భంగా కేశవ్ గౌడ్ను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...