Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేశ్ ప్రత్యేక గీతం

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Jul 28, 2026 5:38 PM అల్ ఇండియా వినోదం
‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేశ్ ప్రత్యేక గీతం - Udayam Digital
నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో కీర్తి సురేశ్ ప్రత్యేక గీతంలో నటిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘నేను లోకల్’, ‘దసరా’ తర్వాత నాని, కీర్తి సురేశ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. త్వరలో ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది.

Comments

G
Loading comments...