వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో ప్రముఖ వ్యక్తులు, సున్నిత ప్రాంతాలపై నిఘా పెట్టారన్న ఆరోపణలతో గురుమూర్తి (27), యశ్ సింగ్ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
డబ్బుల కోసం వారి ఫొటోలను ఇతరులకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

