వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి బాలవాటిక–1, 2, 3తో పాటు 1 నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలకు సెప్టెంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సీతారాం బుధవారం తెలిపారు.
సెప్టెంబర్ 10న లాటరీ, 12న ప్రవేశ జాబితా ప్రకటిస్తామని, సెప్టెంబర్ 23 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Comments
Loading comments...

