వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పోర్ట్ స్టేడియంలోని కళావాణి ఆడిటోరియంలో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దేశ వ్యాప్తంగా ఉద్యోగాలు సంపాదించిన 51000 మందికి శుభాకాంక్షలు తెలిపారు.విశాఖ లో జరిగిన కార్యక్రమంలో 200 మందికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నియామక పత్రాలను అందించారు.
Comments
Loading comments...

