Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీహెచ్‌లో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఎస్‌ఎఫ్‌ఐ సంఘీభావం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 8:50 PM విశాఖపట్నంGeneral
కేజీహెచ్‌లో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఎస్‌ఎఫ్‌ఐ సంఘీభావం - Udayam
రాష్ట్రవ్యాప్తంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 16 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఎస్‌ఎఫ్‌ఐ విశాఖపట్నం జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది. జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్లలో స్టైపెండ్ పెంపు, వైద్యులకు సంబంధించిన పోస్టుల్లో MSc/PhD అర్హత కలిగిన అభ్యర్థులను నియమించకూడదని, అలాగే పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకూడదని కోరుతున్నారు.

Comments

G
Loading comments...