Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీలో ఇంగ్లీష్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Naresh Aug 24, 2026 9:07 AM నిర్మల్General
కేజీబీవీలో ఇంగ్లీష్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
కుబీర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించడానికి గెస్ట్ ఫ్యాకల్టీ (తాత్కాలిక) పోస్టు ఖాళీగా ఉన్నట్లు ప్రత్యేక అధికారిణి సి.వాణి తెలిపారు. బీఈడీ విద్యార్హత కలిగి, బోధనా సామర్థ్యం ఉన్న మహిళా అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ లోగా తమ బయోడేటా, సర్టిఫికెట్లతో పాఠశాలలో స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.

Comments

G
Loading comments...