వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ లోని కొత్తబాది లోని KGBV లో గురువారం HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు పీహెచ్ సి వైద్య సిబ్బంది తెలిపారు.
హెచ్ పి వి వ్యాక్సినేషన్ పనితీరుపై విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని, విద్యార్థులకు హెచ్ పి వి వ్యాక్సినేషన్ టీకాలు వేసి, అరగంట పాటు పరిశీలనలో ఉంచినట్లు సిబ్బంది తెలిపారు.
Comments
Loading comments...

