Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ డ్రైనేజీ సమస్యపై అఖిలపక్షం ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 5:59 PM జోగులాంబ గద్వాల్ General
కేజీబీవీ డ్రైనేజీ సమస్యపై అఖిలపక్షం ఫిర్యాదు - Udayam
రాజోలి కేజీబీవీలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని అఖిలపక్ష కమిటీ, కాలనీవాసులు మంగళవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. మురుగునీరు రైతుల పొలాల కాలువలో కలవడంతో దుర్గంధం, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెనుక ప్రహరీ గోడ ఎత్తు పెంచి, రోడ్డుకు మొరం వేయాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో తాత్కాలికంగా సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...