Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కే సి ఆర్ పదవి కి రాజీనామా చేయాలి డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్

Follow Udayam on Google
కే సి ఆర్ పదవి కి రాజీనామా చేయాలి  డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ - Udayam
ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టీపీసీసీ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) మాట్లాడుతూ వెయ్యి రోజులుగా ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి అన్నారు

Comments

G
Loading comments...