వార్తలకు తిరిగి వెళ్లండి
SSS: కదిరి దేవర చెరువులో గుట్టలను గుట్టుగా దోచేస్తున్నారని RCPI పార్టీ నాయకులు దేవర అరుణ్, వైరాజేష్ లు బుధవారం వీడియో వీడియో విడుదల చేశారు.
వారు మాట్లాడుతూ కదిరి పట్టణంలోని దేవర చెరువు, విట్టలరాయూని చెరువుతో పాటు కదిరి చుట్టుపక్కల ఉన్న అనేక చెరువులు, గుట్టలను యథేచ్ఛగా తవ్వి మట్టిని అక్రమంగా పట్టణంలో విక్రయిస్తున్నారని రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

