వార్తలకు తిరిగి వెళ్లండి

కడపను పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
కలెక్టరేట్‌లో ‘ఇన్వెస్ట్ కడప’ కేంద్రాన్ని ప్రారంభించారు. పెట్టుబడిదారులకు భూమి, నీరు, విద్యుత్, రహదారులు, అనుమతుల విషయంలో ఒకే వేదిక ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

