Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప బైపాస్‌కు కొప్పర్తి పారిశ్రామికవాడ అనుసంధానం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 5:56 PM కడపGeneral
కడప బైపాస్‌కు కొప్పర్తి పారిశ్రామికవాడ అనుసంధానం - Udayam
కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడను కడప బైపాస్‌తో కలిపేందుకు రూ.304.44 కోట్లతో 5.8 కి.మీ. నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టులో వంతెనలు, అండర్‌పాస్‌లు, ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు. దీంతో కారిడార్ అనుసంధానం మెరుగై, సరుకు రవాణా సులభతరం కావడంతో పాటు కడపలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది.

Comments

G
Loading comments...