వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు, నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టి, అనుమతులు, పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు,8 ఆటోలను స్వాధీనం చేసుకొని, నిబంధనల మేరకు జరిమానాలు విధించారు. అదేవిధంగా గ్రామంలోని ప్రజలకు ట్రాఫిక్ నియమాలు పట్ల అవగాహన కల్పించారు
Comments
Loading comments...

