వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నర్సంపేటకు రోడ్డు మార్గాన బయల్దేరారు.
ఇటీవల మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి బయల్దేరారు
Comments
Loading comments...
