Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కబడ్డీలో మంథని గురుకుల విద్యార్థుల విజయం

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 5:24 PM పెద్దపల్లి General
కబడ్డీలో మంథని గురుకుల విద్యార్థుల విజయం - Udayam
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో మంథని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. మంగళవారం విద్యార్థులను గురుకుల సమన్వయ సంస్థ అధికారి, ప్రిన్సిపల్‌ ఊటూరి శ్రీనాథ్‌ అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వానికి తోడ్పడతాయని శ్రీనాథ్‌ తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

Comments

G
Loading comments...