Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్ అరెస్టుకు కవిత డిమాండ్

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:12 PM హైదరాబాద్General
కానిస్టేబుల్ అరెస్టుకు కవిత డిమాండ్ - Udayam
సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌ను సస్పెండ్‌తో సరిపెట్టకుండా వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయ వేదికలపై ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించిన ఆమె, బీసీ రిజర్వేషన్ల హామీల అమలుపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.

Comments

G
Loading comments...