Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌటాలలో మరుగుదొడ్లు లేక ఇక్కట్లు

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 10:02 AM ఆసిఫాబాద్General
కౌటాలలో మరుగుదొడ్లు లేక ఇక్కట్లు - Udayam
కౌటాల మండల కేంద్రంలో మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక యువకుడు విజయకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. వారసంతకు వచ్చే ప్రజలతో పాటు, తహశీల్దార్‌, పోలీస్‌ స్టేషన్‌, ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చే వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రంలో అందుబాటులో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...