Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌన్సిలర్ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Mohammad Aug 25, 2026 2:34 PM అనంతపురంGeneral
కౌన్సిలర్ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
జిల్లా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న సోషియల్ కౌన్సిలర్ పోస్టును కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయనున్నట్లు పిడి జుబేదా బేగం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ విద్యా అర్హత, కుల ధ్రువీకరణ, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన అనుభవ పత్రాలను దరఖాస్తు జతపరచాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ లోపు జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

Comments

G
Loading comments...