వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులో ప్రస్తుతం 1.194 టీఎంసీల నీరు ఉన్నట్లు ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు గాను 457.82 మీటర్లుగా ఉందని చెప్పారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేదన్నారు.
ఔట్‌ఫ్లో 100 క్యూసెక్కులు ఉందని, ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.
Comments
Loading comments...

