Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలాస్ నాలా ప్రాజెక్టు వివరాలు

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 10:14 AM కామరెడ్డిGeneral
కౌలాస్ నాలా ప్రాజెక్టు వివరాలు - Udayam
జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా, ప్రస్తుతం 457.60 మీటర్లకు చేరిందని ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు. మరో 0.40 మీటర్ల నీరు చేరితే ప్రాజెక్టు నిండుతుందన్నారు. ఎగువన మహారాష్ట్రలోని ఏడూరు ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు వస్తే పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత నీటి నిల్వ 1.141 టీఎంసీలుగా ఉందన్నారు.

Comments

G
Loading comments...