వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుందని ప్రాజెక్టు ఏఈ సుకుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లకు గాను 457.90 మీటర్లుగా ఉందన్నారు.
ఒక గేటు నుంచి 285, ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్ ఫ్లో 500 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 385 క్యూసెక్కులు ఉందన్నారు.
Comments
Loading comments...

