వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరదనీరు వస్తుండటంతో కౌలాస్ నాలా ప్రాజెక్టు గేట్లను సోమవారం ఉదయం 9.30 గంటలకు ఎత్తి 1,000 క్యూసెక్కుల నీటిని వాగులోకి విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
దిగువ ప్రాంత ప్రజలు, రైతులు, పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వాగు పరిసరాలకు వెళ్లవద్దని సూచించారు.
Comments
Loading comments...

