Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలాస్ నాలా కాలువకు నీరు విడుదల

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 8:08 PM కామరెడ్డిGeneral
కౌలాస్ నాలా కాలువకు నీరు విడుదల - Udayam
జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదివారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. ముందుగా కాలువ వద్ద పూజలు నిర్వహించి పూలు వదిలారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి ఎప్పుడైనా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, దీంతో గేట్లు ఎత్తవచ్చని తెలిపారు. దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...