వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద బుధవారం ఉదయం గూగుల్ మ్యాప్ సూచించిన మార్గంలో వెళ్తున్న కంటైనర్ పంట బోదిలోకి వెళ్లింది. గాడవిల్లి నుంచి గచ్చకాయలపోరా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
క్రేన్ సాయంతో కంటైనర్‌ను బయటకు తీశారు. మ్యాప్ సూచించిన మార్గంలో వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఓఎన్‌జీసీ రోడ్డు మీదుగా వెళ్లి ఉంటే ప్రమాదం తప్పేదని స్థానికులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

