వార్తలకు తిరిగి వెళ్లండి

కార్వేటినగరం మేజర్ పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాపై గురువారం డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. డీపీవో సుధాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను గురువారం నుంచి 6వ తేదీ వరకు స్వీకరించి పరిష్కరిస్తామని డీపీవో తెలిపారు. 7వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

