వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టుల వల్ల పాలమూరు జిల్లా కరువు బారిన పడుతుందని భారాస మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం స్పందించి ఈ నిర్మాణాలను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే కృష్ణా నీరు రాదని, కర్ణాటక దుందుడుకు చర్యలను అడ్డుకోవాలని ఆయన పేర్కొన్నారు. తమ హక్కులను కాపాడుకునేందుకు పాలమూరు ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

