వార్తలకు తిరిగి వెళ్లండి

కర్మన్‌ఘాట్ శ్రీ హనుమాన్ దేవస్థాన నూతన పాలక మండలి ఏర్పాటుకు TG ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అర్హులైన భక్తులు ఆగస్టు 4వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని ఆలయ ఈఓ లావణ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.
నిర్ణీత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
Comments
Loading comments...

