వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ సర్కిల్‌లో కొనసాగుతున్న విద్యుత్ మౌలిక వసతుల పనులను TGNPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి పరిశీలించారు. హుజూరాబాద్ డివిజన్ కార్యాలయ నిర్మాణానికి అనుమతులు తీసుకుని పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
తెలంగాణ చౌక్ కొత్త ఇండోర్ సబ్‌స్టేషన్‌ను ఈ నెలాఖరులోగా, వాటర్ వర్క్స్ సబ్‌స్టేషన్ సోలార్ ప్లాంట్‌ను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

