వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం శ్రీ ఉన్నత పాఠశాలల్లో బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ‘రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ’ పేరుతో ఈ నెల చివర్లో తరగతులు ప్రారంభించనున్నారు.
మూడు నెలలపాటు వారానికి మూడు రోజులు శిక్షణ ఇస్తారు. 50 మందిలోపు బాలికలుంటే రూ.15 వేలు, అంతకుమించి ఉంటే రూ.30 వేలు కేటాయించనున్నారు.
Comments
Loading comments...

