Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరణ్‌ కేసీ చారిత్రక ఘనత

Follow Udayam on Google
కరణ్‌ కేసీ చారిత్రక ఘనత - Udayam
నేపాల్‌ పేసర్‌ కరణ్‌ కేసీ వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి నేపాల్‌ ఫాస్ట్‌ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. సందీప్‌ లామిచ్ఛానే తర్వాత ఈ ఘనత సాధించిన రెండో నేపాల్‌ బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ ప్రపంచకప్‌ లీగ్‌-2లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లలో 29 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. రెండో వికెట్‌తో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

Comments

G
Loading comments...