Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి కాన్వడ్ యాత్ర ప్రారంభం.. భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వాలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 11:03 AM జాతీయంGeneral
నేటి నుంచి కాన్వడ్ యాత్ర ప్రారంభం.. భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వాలు - Udayam
శ్రావణ మాసం సందర్భంగా వార్షిక కాన్వడ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. హరిద్వార్, గంగోత్రి వంటి క్షేత్రాల నుంచి గంగాజలం తెచ్చే భక్తుల కోసం ఉత్తరాఖండ్, యూపీ ప్రభుత్వాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. యూపీలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. భక్తుల కోసం నమో భారత్, ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. కాశీ విశ్వనాథ్ ధామ్‌లో నీడ, తాగునీరు వంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

Comments

G
Loading comments...