Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌరవ్‌పై కంగనా వ్యాఖ్యలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 30, 2026 8:26 AM జాతీయంGeneral
సౌరవ్‌పై కంగనా వ్యాఖ్యలు - Udayam
కంగనా రనౌత్‌ విమర్శలపై కాక్రోజ్‌ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ స్పందించారు. తనను పనికిరాని వాడని విమర్శించడం సరికాదన్నారు. కంగనాపై వ్యక్తిగత ద్వేషం లేదని, విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. పరస్పర గౌరవంతో సంభాషణలు కొనసాగాలని కోరారు. దేశంలో చర్చల వాతావరణం పెరగాలని యువతకు గౌరవం ఇవ్వాలని ఆయన సూచించారు అని అన్నారు.

Comments

G
Loading comments...