వార్తలకు తిరిగి వెళ్లండి

కంచికచర్ల అరుంధతి కాలనీ 4వ వార్డులో చేతిపంపు నుంచి నీరు లీకై పరిసర ప్రాంతాల్లోకి చేరుతోంది. దీంతో నేలంతా తడిగా మారి అపరిశుభ్ర వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు.
చేతిపంపు పాతబడటంతో పాటు పైపులు, పంపు చుట్టూ ఉన్న భాగాలు దెబ్బతిన్నాయని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి లీకేజీని అరికట్టి, పాత పంపు స్థానంలో కొత్త చేతిపంపు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

