వార్తలకు తిరిగి వెళ్లండి
యూట్యూబ్‌లో అందుబాటులోకి ‘కన్నప్ప’

Photo Gallery
మంచు విష్ణు హీరోగా నటించిన భక్తిరస చిత్రం ‘కన్నప్ప’ ఇప్పుడు యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది. ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించారు.
విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాను సినీ అభిమానులు ఈ వీకెండ్‌లో ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. రీరిలీజ్ తర్వాత డిజిటల్ వేదికపై కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది.
Comments
Loading comments...