Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ రిజర్వేషన్‌పై ఆసక్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 4:09 PM కడపGeneral
కమలాపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ రిజర్వేషన్‌పై ఆసక్తి - Udayam
కమలాపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవికి ఈసారి ఏ రిజర్వేషన్‌ కేటాయిస్తారన్న అంశంపై పట్టణంలో ఆసక్తి నెలకొంది. మున్సిపల్‌ ఎన్నికలకు రాజకీయ పార్టీలు, ఆశావహులు సిద్ధమవుతున్న నేపథ్యంలో రిజర్వేషన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. 2021లో తొలిసారి ఛైర్మన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈసారి ఎవరికి రిజర్వేషన్‌ దక్కుతుందోనని చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...