Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాక్షన్‌ స్టంట్స్‌తో కల్యాణి ప్రియదర్శన్‌

విష్ణు వర్ధన్ Jul 23, 2026 3:34 PM అల్ ఇండియా about 1 hour ago
యాక్షన్‌ స్టంట్స్‌తో కల్యాణి ప్రియదర్శన్‌ - Udayam Digital
రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రళయ్‌’ చిత్రంలో మలయాళ తార కల్యాణి ప్రియదర్శన్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ జాంబీ థ్రిల్లర్‌లో ఆమె ఉత్కంఠభరితమైన హై ఆక్టేన్‌ యాక్షన్‌ స్టంట్స్‌ చేయనున్నట్లు సమాచారం. జై మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంతో పాటు కల్యాణి మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లతోనూ చాలా బిజీగా ఉంది.

Comments

G
Loading comments...