వార్తలకు తిరిగి వెళ్లండి
పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్

హిట్ చిత్రాల దర్శకుడు పరశురామ్ చెప్పిన కొత్త కథకు కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాలీవుడ్‌లో ఈ క్రేజీ కాంబినేషన్ ఖరారైనట్లు సమాచారం.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమాలో నటిస్తున్నారు.
Comments
Loading comments...