వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండల విద్యుత్ AEగా జానకిరామ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కర్నూల్ విద్యుత్ డీఈ సుధాకర్ ఆయనకు బాధ్యతలు అప్పగించి శాలువా కప్పి అభినందించారు.
స్థానిక సిబ్బందిని సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సుధాకర్ సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

