Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరులో 9, 10న ఖోఖో ఎంపికలు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:24 PM ఖమ్మంGeneral
కల్లూరులో 9, 10న ఖోఖో ఎంపికలు - Udayam
జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 9న బాలురకు, 10న బాలికలకు కల్లూరు మినీ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు రిపోర్ట్‌ చేయాలి. 1-1-2008 తర్వాత జన్మించిన వారు అర్హులు. ఆధార్‌, పదో తరగతి మెమో, జనన ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్టు ఫొటోలు, స్పోర్ట్స్‌ షూస్‌తో హాజరుకావాలి.

Comments

G
Loading comments...