Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగిరి కోనేరులో కాళికాదేవి విగ్రహం లభ్యం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 2:03 PM చిత్తూరుGeneral
చంద్రగిరి కోనేరులో కాళికాదేవి విగ్రహం లభ్యం - Udayam
తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో కాళికాదేవి విగ్రహం బయటపడింది. కోనేరు మరమ్మతుల్లో భాగంగా మట్టి, వ్యర్థాలను తొలగిస్తుండగా సిబ్బంది విగ్రహాన్ని గుర్తించారు. ఉగ్రరూపంలో ఉన్న ఈ విగ్రహం పంచలోహాలతో తయారైందని, దాని చారిత్రక ప్రాధాన్యత ఏమిటన్నది పురావస్తు, దేవాదాయ శాఖ అధికారులు నిర్ధారించాల్సి ఉంది.

Comments

G
Loading comments...