Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలసపాడు చెరువుకు లిఫ్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 8:56 PM కడపGeneral
కలసపాడు చెరువుకు లిఫ్ట్ - Udayam
వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక తెదేపా నాయకులు నియోజకవర్గ ఇన్‌ఛార్జికి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వందల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...