Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో రోజూ ట్రాఫిక్‌ పద్మవ్యూహం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 8:21 AM కాకినాడGeneral
కాకినాడలో రోజూ ట్రాఫిక్‌ పద్మవ్యూహం - Udayam
కాకినాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. పెరిగిన వాహనాలకు తగ్గట్లు రోడ్ల విస్తరణ లేకపోవడం, సిగ్నల్స్‌ కొరతతో ప్రధాన కూడళ్లలో రాకపోకలు స్తంభిస్తున్నాయి. అస్తవ్యస్త పార్కింగ్‌, ఆక్రమణలు, సిబ్బంది కొరత సమస్యను మరింత పెంచుతున్నాయి. ఉదయం, సాయంత్రం విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు పడుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...