Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలయ్య మూవీలో కాజల్ ఫస్ట్ లుక్

Follow Udayam on Google
Vikram Chandra Jun 19, 2026 2:53 PM జాతీయంవినోదం
బాలయ్య మూవీలో కాజల్ ఫస్ట్ లుక్ - Udayam
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘NBK111’ చిత్రం నుండి కాజల్ అగర్వాల్ ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. నేడు కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను పంచుకుంటూ చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ‘భగవంత్ కేసరి’ హిట్‌ తర్వాత బాలయ్య, కాజల్ జోడీగా నటిస్తున్న ఈ చిత్రం 1993 ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...