Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండోదరిగా కాజల్ అగర్వాల్

Follow Udayam on Google
మండోదరిగా కాజల్ అగర్వాల్ - Udayam
రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారీ దర్శకత్వంలో 'రామాయణ' చిత్రం తెరకెక్కుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో తాను మండోదరి పాత్రలో నటిస్తున్నట్లు నటి కాజల్ అగర్వాల్ తాజాగా వెల్లడించారు. అయితే, తొలి భాగంలో తన పాత్ర నిడివి చాలా తక్కువే ఉంటుందని ఆమె తెలిపారు. ఇప్పటివరకు సినిమా మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ మాత్రమే పూర్తయిందని కాజల్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...