Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కైకలూరులో బెండ సాగు చివరి దశకు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:24 AM ఏలూరుGeneral
కైకలూరులో బెండ సాగు చివరి దశకు - Udayam
కైకలూరు మండలం ఆచవరం తదితర గ్రామాల్లో బెండ పంట చివరి దశకు చేరింది. హనుమాన్ జంక్షన్, ఆకివీడు మార్కెట్లలో కేజీ బెండకాయకు సుమారు రూ.25 వరకు ధర పలుకుతున్నట్లు రైతులు తెలిపారు. 15 కేజీల కవర్‌ రూ.650 వరకు ధర ఉన్నా కాపు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వర్షాలు పంటపై ప్రభావం చూపాయని, రేటు పెరిగినా పంట లేకపోవడంతో విచారం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...