వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ వీరారెడ్డిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో దొంగతనం కేసులో PT వారెంట్‌పై రాయచోటికి తీసుకొచ్చిన అతడిని విచారణ అనంతరం కడపకు తరలించారు.
జైలు లోపలికి వెళ్లే క్రమంలో వీరారెడ్డి తప్పించుకొని పారిపోయాడు. తిరుపతిలో పట్టుకున్న పోలీసులు అతడిని రాయచోటి పోలీసులకు అప్పగించారు.
Comments
Loading comments...

