Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావేరమ్మపేటలో విద్యుత్ సమస్యలపై వినతి

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 12:37 PM మహబూబ్‌నగర్General
కావేరమ్మపేటలో విద్యుత్ సమస్యలపై వినతి - Udayam
జడ్చర్ల కావేరమ్మపేట గ్రామచవిడి వద్ద ఉన్న ఇనుప స్తంభాన్ని తొలగించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని తక్కువ వోల్టేజ్ ప్రాంతాలను అధికారులు పరిశీలించి, విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...