వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం మండలానికి చెందిన బోడ బాపన్నను జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జెల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో కందుగుల రాజన్న మంగళవారం బాపన్నకు బాధ్యతలు అప్పగించారు.
కార్యక్రమంలో మాల నాయకులు సకినాల ప్రశాంత్, సకినాల రవి, సకినాల సారయ్య, వేల్పుల రమేష్, రాజనాల సురేష్, పొంతకాని లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

